- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోలీవుడ్ స్టార్స్‌కు కేథరిన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

X
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ హీరోయిన్ కేథరిన్ త్రెసా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన భామ..హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటింది. సిద్ధార్థ్, అధర్వ మురళి, ఆర్యను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చైన్ కంటిన్యూ చేస్తూ ప్రకృతికి పచ్చదనాన్ని యాడ్ చేద్దామని పిలుపునిచ్చారు.
https://twitter.com/baraju_SuperHit/status/1329025413834686465?s=20
Next Story