- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీనటిపై దేశద్రోహం కేసు.. షాక్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ ద్రోహం కేసులో సినీనటి పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కేంద్రపాలితప్రాంతమైన లక్షద్వీప్‌నకు చెందిన చిత్ర నిర్మాత, దర్శకురాలు, మోడల్, నటి అయిన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19ను జీవాయుధంగా వదిలిందని, లక్షద్వీప్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను ఆమె బయోవెపన్ అని సంభోదించి అవమానించారు. అంతేకాకుండా ఆయన రాక ముందు తమ దీవిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, ఇపుడు రోజూ వంద కరోనా కేసులు బయటపడ్డాయని ఆమె ఆరోపించారు. దీంతో బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సీ అబ్దుల్ ఖాదిర్ హజీ పోలీసులకు అంపై ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story