- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను కూడా వాటికి బానిసయ్యా : కంగనా
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్, మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీటిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఈ క్రమంలోనే 'నేను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యా' అని కంగనా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్టర్ ను కావాలనే పట్టుదలతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చాను.
ఆ సమయంలోనే నేను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యాను. ఆ ఘటన తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు జరిగిందని వివరించింది. అంతేకాకుండా, ఎంతో మంది చెడ్డవారి చేతుల్లో ఇబ్బందులు పడ్డానని, అన్నింటినీ తట్టుకుని నటిగా ఎదిగినట్లు కంగనా ఆ వీడియాలో పేర్కొంది.
Advertisement
Next Story