- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదగిరిగుట్టలో ఏసీబీ దాడులు
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్టార్ దేవానంద్ ఏసీబీకి చిక్కారు. ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story