- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఏసీబీ వలలో ఏఎస్సై.. 15వేలు లంచం తీసుకుంటూ…
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ బాధితుని నుండి ఏఎస్ఐ చంద్రారెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలోని టీం రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Advertisement
Next Story