తహసీల్దార్ కేసులో ఏసీబీ విచారణ..!

by Shyam |   ( Updated:2020-09-02 08:42:17.0  )
తహసీల్దార్ కేసులో ఏసీబీ విచారణ..!
X

దిశ వెబ్‎డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. బ్యాంకు లాకర్లపై ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. అల్వాల్‎లోని ఓ బ్యాంక్ లాకర్ ను తెరిచి కిలోన్నర బంగార స్వాధీనం చేసి సీజ్ చేశారు. మరోవైపు బినామీ పేరిట ఉన్న నాగరాజు బావమరిది నరేంద్ర బ్యాంక్ లాకర్లను తెరిచి రూ.57 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే నాగరాజు భార్య పరారీలో ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story