- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మహానాడులో కుట్ర.. ఆధారాలు ఉన్నాయి’
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సిన్హా డిశ్చార్జ్ పిటిషన్ల పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. 2015లో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు భారీ కుట్ర పన్నారని ఏసీబీ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి తోడు సండ్ర వెంకట వీరయ్య మాటల్లో అసలు వాస్తవాలు లేవని అధికారులు కోర్టుకు తెలిపారు. ఇందుకోసమే సండ్రాను కూడా అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. ఓటుకు నోటును రుజువు చేసేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. దీంతో ఈ కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేసింది.
Advertisement
Next Story