కోర్టులో సండ్ర, ఉదయ్ సింహకు ఎదురుదెబ్బ

by Anukaran |   ( Updated:2020-11-02 04:07:37.0  )
కోర్టులో సండ్ర, ఉదయ్ సింహకు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‎డెస్క్: ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహకు ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో తమ పేర్లు తొలగించాలన్న సండ్ర, ఉదయ్ సింహ అభ్యర్థనలను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఇరువురి డిశ్చార్జ్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story