- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిత్యా బిర్లా క్యాపిటల్ త్రైమాసిక లాభం 44 శాతం క్షీణత!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆదిత్య బిర్లా క్యాపిటల్ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం 5.6 శాతం పెరిగి రూ. 920 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 871 కోట్ల రూపాయలు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ఆదాయం 11 శాతం పెరిగి రూ. 18,028 కోట్ల రూపాయలుగా నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 44.4 శాతం క్షీణించి రూ. 143.67 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 258.40 కోట్లు. అయితే, సమీక్షీంచిన త్రైమాసికంలో ఆదాయం రూ. 5,122 కోట్లకు పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లకు పైగా దీర్ఘకాలిక నిధులను సేకరించినట్లు కంపెనీ తెలిపింది.
Advertisement
Next Story