- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేతుపతిని కలిసిన ‘A’ మూవీ యూనిట్
by Jakkula Samataha |
X
దిశ, సినిమా: నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘A’. యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తమకు సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతిని ముంబైలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను అభినందించిన విజయ్ సేతుపతి.. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాగా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాను పీవీఆర్ పిక్చర్స్ ఘనంగా విడుదల చేయబోతోంది. ఇక ఈ సినిమాకు విజయ్ కూరాకుల సంగీతం సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు
Advertisement
Next Story