ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్య

by Shyam |   ( Updated:2020-11-03 21:06:24.0  )
ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, వెబ్‎డెస్క్ : ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నూరిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఎక్సైజ్ ఆఫీసు ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎక్సైజ్ సీఐ కారణమంటూ సూసైడ్ నోట్‎లో రాశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story