పోలీస్ సంక్షేమ నిధికి బాలిక సాయం

by Shyam |   ( Updated:2020-04-06 03:48:58.0  )
పోలీస్ సంక్షేమ నిధికి బాలిక సాయం
X

దిశ నల్లగొండ: కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులకు ఓ బాలిక తన వంతు బాధ్యతగా ఏదైనా సాయం చేయాలని భావించింది. నల్లగొండకు చెందిన కూచిపూడి కళాకారిణి నామిరెడ్డి శాన్వి(13) తన తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇచ్చే పాకెట్ మనీని పోగు చేసింది. అలా చేసిన రూ.10 వేలను సోమవారం ఎస్పీ రంగనాథ్ చేతుల మీదుగా పోలీస్ సంక్షేమ నిధికి అందజేసింది.

tags;Child finances,To the Police Welfare Fund,Nalgonda,sp

Advertisement

Next Story

Most Viewed