- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా బోడిగాడితోటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పలువురు అపార్ట్‌మెంట్ వాసులు మంటల్లో చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఒకరిని కాపాడగా, మరొకరు అందులో ఉన్నట్లు గుర్తించారు.
Next Story