- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ లో భారీ బ్లాస్ట్.. తెల్లవారుజామున ఉలిక్కిపాటు
by Shyam |
X
దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో ఈ తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 11మంది గాయపడ్డారు. తెల్లవారు జామున 4:45 గంట సమయంలో పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు.
క్షతగాత్రుల్లో నలుగురిని ఉస్మానియా ఆస్పత్రికి, ఒకరిని కొండాపూర్ షీయా లైఫ్ ఆసుపత్రికి మరో ఆరుగురిని కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహయక చర్యలు చేపట్టాయి.
Advertisement
Next Story