- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన ముగ్గురిపై కేసు నమోదు
దిశ, ఆదిలాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్‌లో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. విషయాన్ని గోప్యంగా ఉంచిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల నిజామొద్దీన్‌కు వెళ్లారని.. తిరిగి వచ్చినా కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. అంటువ్యాధులు కూడా ప్రభలేందుకు వీరు కారకులయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జాన్ దివాకర్ వెల్లడించారు.
Tags: CI John Divakar, comments, case against, 3 people, nirmal
Advertisement
Next Story