- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదిపై అధికారిక ప్రకటన విడుదల
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ హవా కోనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాలన్ని స్ట్రీమింగ్ అవుతుండటంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం లేదు. తాజాగా, ఓ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. తమిళ సినిమా ‘అరగన్’(Aaragan) ఆహాలో జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఆహా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. కాగా, మైఖెల్ తంగదురై, కవి ప్రియ మనోహరన్(kavi Priya Manoharan), శ్రీరంజని(Sriranjani) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దీనికి అరుణ్ కేఆర్(Arun KR) దర్శకత్వం వహించగా.. అక్టోబర్‌లో థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్ సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.