- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి(AP Medical Health Minister) సత్యకుమార్(Satya Kumar Yadav) పిలుపునిచ్చారు. ఇవాళ(శుక్రవారం) అవయవదానంపై గుంటూరు(Guntur) మెడికల్ కాలేజీ(Medical College)లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government Hospital) రోజుకు ఐదు బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్య కుమార్ యాదవ్ హెచ్చరించారు.
Advertisement
Next Story