- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మా మద్దతు వారికే.. CPIM నేత తమ్మినేని ప్రకటన
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐఎం నేత తమ్మినేని వీరభద్రంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐఎం మద్దతు మాకే ఉంటుందని అని భావిస్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిలో సీపీఎం మిత్రపక్షంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి పనిచేయాలని భావించాం. కానీ, వారు అడిగిన సీట్లు ఇవ్వలేకపోయాం. భవిష్యత్‌లో మా వంతు సహాయ సహకారాలు సీపీఐఎంకు ఉంటాయని భట్టి భరోసా ఇచ్చారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కలిసొచ్చే పార్టీలకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. తాము పోటీలో లేని చోట తప్పకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని అన్నారు.
Advertisement
Next Story