- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: యువీ రికార్డును బ్రేక్ చేసిన ఉనద్కత్..
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్- 16లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న సౌరాష్ట్ర బౌలర్ జయదేవ్ ఉనద్కత్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఎంట్రీ ఇచ్చిన ఉనద్కత్‌కు ఐపీఎల్‌లో ఇది ఏడో ఫ్రాంచైజీ. జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు పార్థీవ్ పటేల్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్ప ల రికార్డులను బ్రేక్ చేశాడు. వీరు ఐపీఎల్‌లో ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడారు.
ఉనద్కత్ తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో 2010లో అరం గేట్రం చేసిన ఉనద్కత్.. తొలి సీజన్‌లో కేకేఆర్, 2013లో ఆర్సీబీకి వెళ్లిన ఉనద్కత్.. 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2017 లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కు, 2018 రాజస్తాన్ రాయల్స్‌తో ఆడాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్ అతడి కోసం ఏకంగా రూ. 11.5 కోట్లు వెచ్చించడం గమనార్హం.