- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dil Raj: గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ వదిలిన దిల్ రాజ్.. ఖుషీలో ఫ్యాన్స్!!
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తోన్న గేమ్ ఛేంజర్(game changer) చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల (నవంబర 9) విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం కూడా గ్రాండ్ గా లక్నో(Lucknow)లో జరగనున్నట్లు వెల్లడించారు. ఇక నేడు చెన్నై ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజ్(Dil Raj) మాట్లాడుతూ.. నా స్నేహితుడు డిస్ట్రిబ్యూట్ర్ తో కలిసి SVC ఆదిత్య రామ్ ఫిలిమ్స్(SVC Aditya Ram Films) అని స్థాపించి తమిళనాడు(Tamil Nadu)లో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాడని వెల్లడించాడు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి ప్రారంభిస్తామని అన్నారు.
అనంతరం భారీ, పాన్ ఇండియా సినిమాలు తమిళంలో విడుదల చేస్తామని దిల్ రాజ్ వివరించారు. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ నవంబరు 9 న విడుదల కానుందని, ఈవెంట్ లక్నోలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాత అమెరికా డల్లాస్ లో ఒక కార్యక్రమం చేస్తామని తెలిపాడు. దాని తర్వాత జనవరి ఫస్ట్ వీక్ లో తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తామని.. ఇక జనవరి 10 వ తేదీన గేమ్ ఛేంజన్ థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుందని అన్నాడు. లాస్ట్ లో ఈ మూవీ రిలీజ్ కు ముందే మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండవచ్చు అని అన్నారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడ ఈవెంట్ నిర్వహిస్తామో క్లారిటీ లేదని వెల్లడించారు.
Read more ...
Game changer: మెగా ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!!