- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లావుగా ఉంటే డబుల్ టికెట్.. కలకలం సృష్టిస్తోన్న కొత్త రూల్

లావుగా ఎంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. డ్రెస్సులు అంతగా నచ్చినవి దొరకవు. నలుగురిలోకి వెళ్తే బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్న స్థూలాకాయులకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేయాలంటే డబుల్ టికెట్ బుక్ చేసుకోవాలట. ఈ వింత కండీషన్ లో లావుగా ఉన్న వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఏ విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది..? ఎలాంటి కండీషన్లు పెట్టిందో మీరూ చూడండి.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాడివేడీ వాదనలు ఎలా జరిగాయి? సుప్రీం కోర్టు ఏం చెప్పిందే తెలుసుకోవాలంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సొంత పార్టీపై విమర్శలు చేశారు. పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని, కొంతమంది నేతలు తనను జైలుకు పంపేందుకు ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ హఠత్తుగా ఎందుకో ఆ కామెంట్స్ చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి మీరే చూడండి.
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మరో వ్యాపారి అదృశ్యమయ్యాడు. ఆర్డీవో ఆఫీసుకు వెళ్లే మెయిన్ రోడ్డులో ఉన్న మొబైల్స్ షాపునకు మూడు రోజులుగా తాళాలు వేసి ఉన్నాయి. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఆ వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వ్యాపారి ఎన్ని కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టాడు.. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడో ఈ లింక్ ఓపెన్ చేసి చదవండి
ఏపీలో ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో సీఎం వరాల జల్లు కురిపించారు. ఆ వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.