- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ రోజు హైదరాబాద్ ఓడిపోవాలని మొక్కుకుంటున్న SRH ఫ్యాన్స్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: సాధరణంగా ఐపీఎల్‌లో తమ జట్టే గెలవాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా SRH ఫ్యాన్ తమ జట్టు ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఓడిపోయి RCB గెలవాలని కోరుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరుడుగట్టిన SRH ఫ్యాన్స్ కూడా ఈ రోజు హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో RCB గెలవాలని.. హైదరాబాద్ జట్టు గెలిచిన ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ఓడిపోవడమే బెటర్ అని చర్చించుకుంటున్నారు. అలాగే హైదరాబాద్ జట్టు అంటే ఇష్టం ఉన్నప్పటికి కోహ్లీ ఆడుతున్న జట్టు కాబట్టి అతని పై ఉన్న అభిమానం.. అలాగే ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ లో ఓడిపోయి ముంబై జట్టుపై ఎలాగైన గెలవాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారి తీశారు. మరీ ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్ రేసులో ఉంటుందో లేదో వేచి చూడాలి మరి.
Next Story