- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్ త్రిల్లింగ్ విక్టరి.. ఐపీఎల్ నుంచి పంజాబ్ అవుట్..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో బాగంగా 66వ మ్యాచ్ పంజాబ్, రాజస్థాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి.. విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ పడిక్కల్ 30 బంతుల్లో.. 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 51 పరుగులు చేయగా.. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.
Advertisement
Next Story