కైల్ మేయర్స్ చితక్కొట్టుడు.. 21 బాల్స్లోనే హాఫ్ సెంచరీ

by Javid Pasha |
కైల్ మేయర్స్ చితక్కొట్టుడు.. 21 బాల్స్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ కైల్ మేయర్స్ మరోసారి రెచ్చిపోయాడు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 38 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇక తాజాగా చెన్నయ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ వెస్ట్ ఇండీస్ ప్లేయర్.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మేయర్స్ విధ్వంసకర బ్యాటింగ్ కు కేఎల్ రాహుల్ బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవడంతో 5.1 ఓవర్లలోనే లక్నో జట్టు స్కోరు 75కు చేరింది.

Advertisement

Next Story