IPL2024: టాస్ గెలిచిన చెన్నై.. జట్టు ఇదే..

by GSrikanth |
IPL2024: టాస్ గెలిచిన చెన్నై.. జట్టు ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. చివరగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని తహతహలాడుతోంది. ఇక వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్‌కతా జట్టు.. ఆ దూకుడును కొనసాగిస్తుందో లేదో చూడాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): ఫిలిప్ సాల్ట్(w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(c), రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ 11): రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

Advertisement

Next Story