- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ 2024: లక్నోను ఆదుకున్న యువ ప్లేయర్ ఆయుష్ బదోని
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ లో నేడు లక్నో, ఢిల్లీ మధ్య 26వ మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. కాగా కేవలం 10 ఓవర్లకే 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును యువ బ్యాటర్ ఆయుష్ బదోని ఆదుకున్నాడు. 7వ వికెట్ పై క్రీజ్లోకి వచ్చిన ఆయుష్ బదోని.. బౌలర్ అర్షద్ ఖాన్ తో కలిసి.. 77 పరుగుల పాట్నార్‌షిప్‌ను సాధించారు. ఇందులో ఆయుష్ బదోని 55 పరుగలలో అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో డికాక్ 19, కేఎల్ రాహుల్ 39, హుడా 10,ఆయుష్ బదోని 55, అర్షద్ ఖాన్ 20 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ ఆహమ్మద్ 2, కుల్దీప్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో ఢిల్లీ జట్టు గెలవాలంటే 120 బంతుల్లో 168 పరుగులు చేయాల్సి ఉంది.