IPL 2023: రాజస్థాన్‌ స్టార్‌ పేసర్‌ అరుదైన ఘనత..

by Vinod kumar |
IPL 2023: రాజస్థాన్‌ స్టార్‌ పేసర్‌ అరుదైన ఘనత..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ట్‌.. కోహ్లీ వికెట్‌ తీయడంతో ఐపీఎల్‌లో 100 వికెట్ల మైIPL 2023: రాజస్థాన్‌ స్టార్‌ పేసర్‌ అరుదైన ఘనత..లురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్‌.. 101 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story