- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: ఉత్కంఠపోరులో చెన్నైపై పంజాబ్ ఘన విజయం
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.201 రన్స్‌ల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టులో ప్రభ్‌సిమ్రాన్ 42, లివింగ్‌స్టోన్ 40, శిఖర్ ధవన్ 28, సామ్ కర్రన్ 29, జితేష్ శర్మ 21 రన్స్ చేశారు. చెన్నై బౌలర్‌లో.. తుషార్ దేశ్‌పాండే 3, రవీంద్ర జడేజా 2, మతీషా పతిరణ 1 వికెట్ తీశారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో కాన్వే 92 నాటౌట్, రుతురాజ్ 37, శివమ్ దుబే 28, మెయిన్ అలీ 10, జడేజా 12, ధోనీ 13 రన్స్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్స్‌లో అర్షదీప్, సామ్ కర్రన్, రాహుల్ చాహల్, సికందర్ రజా చెరో వికెట్ తీశారు.
Advertisement
Next Story