- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2023: ముంబై ఇండియన్స్ గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ బౌలర్
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్ వరుస రెండిట్లో ఓడిపోయింది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ముంబై 7వ స్థానానికి పరిమితమైంది. ముంబై తన తదుపరి మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్‌తో ఢీ కొట్టబోతున్నది. ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి రానున్నాడు.
అతడు ఓ చిన్న సర్జరీ కోసం బెల్జియం వెళ్లగా.. చికిత్స కంప్లీట్ అవడంతో జట్టులోకి రానున్నాడు. మైనర్ సర్జరీనే కావడం వల్ల త్వరగా కోలుకున్నాడని.. పైగా తదుపరి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నందున అప్పటివరకు వందశాతం ఫిట్‌నెస్ సాధిస్తాడని మేనేజ్‌మెంట్ పేర్కొంది.
Next Story