- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్‌లో మ్యాక్స్‌వెల్ (68), డుప్లెసిస్ (65) పరుగులతో రాణించగా.. చివరిలో కార్తిక్ 18 బంతుల్లో 30 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీ 199 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లో జాసన్ బెహండార్ఫ్ 3 వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, జోర్డాన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 9, 2023
A fine batting performance from @RCBTweets on the back of fifties from @Gmaxi_32 & captain @faf1307 ! 👏 👏
Stay tuned for @mipaltan's chase! ⌛️
Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/2xTMV46CJx
Advertisement
Next Story