- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: చెలరేగిన షమీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బ్యాటర్స్‌లో అమన్ ఖాన్ (44 బంతుల్లో 51 : 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. రిపల్ పటేల్ 23 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఒక దశలో 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో అమన్ ఖాన్, రిపల్ పటేల్ 50 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 2, 2023
A fighting fifty from Aman Khan helps @DelhiCapitals reach a competitive first-innings total 👌🏻👌🏻
Can @gujarat_titans register yet another win in the season? We'll find out soon 👊🏻
Scorecard ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/36joXzRCom
- Tags
- IPL 2023