- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: ముంబై జట్టులోకి ఇంగ్లాండ్ స్టార్ పేసర్..
by Vinod kumar |
X
ముంబై: ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జోర్డాన్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్-16 మిగతా టోర్నీలో జోర్డాన్ ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత సీజన్‌లో చెన్నయ్ తరఫున ఆడిన అతను.. గతేడాది మినీ ఐపీఎల్‌లో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న జోర్డాన్ యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌లో 20 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దాంతో ముంబై తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంది. జోర్డాన్ ఇప్పటికే ముంబై క్యాంప్‌లో చేరాడు. గతంలో బెంగళూరు, హైదరాబాద్, పంజాబ్, చెన్నయ్ జట్ల తరఫున ఆడిన అతను.. మొత్తంగా 28 ఇన్నింగ్స్‌ల్లో 9.32 ఎకానమీతో 27 వికెట్లు తీసుకున్నాడు.
Advertisement
Next Story