- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IPL 2023: ఐపీఎల్‌లో అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో ఫలితంగా ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో ముంబై బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేనియల్ శామ్స్ ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు 31 పరుగులతో అర్జున్ టెండూల్కర్ అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.
Advertisement
Next Story