తనని ఎక్కువ పరుగుల చేయనియోద్దని చెప్పిన ధోని

by Mahesh |
తనని ఎక్కువ పరుగుల చేయనియోద్దని చెప్పిన ధోని
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 చెన్నై కెప్టెన్ ధోనీకి చివరి సీజన్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ధోని పలు సందర్భాల్లో దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. కాగా ప్రస్తుతం ధోని సెనా.. వరుస విజయాలతో దూసుకు పోతుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్, స్ట్రైక్ రేట్ 200-ప్లస్ కలిగి ఉండటం గురించి ధోనిని అడిగినప్పుడు.. ఆయన ఇలా అన్నాడు "నా పని అదే." అని చెప్పుకొచ్చాడు. అలాగే తనని గ్రౌండ్ లో ఎక్కువ పరుగులు చేయనియోద్దని తోటి ప్లేయర్లకు ధోని చెప్పారు. దీని అర్థం తనకు బ్యాటింగ్ రాకుండా.. ముందున్నవారే కొట్టాలి అని అర్థం. దీంతో చెన్నై బ్యాటర్లు భారీ షాట్లు కొడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నై జట్టు ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో.. 7 విజయాలతో 15 పాయింట్ల వద్ద రెండో స్థానంలో ఉంది.

Advertisement

Next Story