- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DC Vs KKR : IPL చరిత్రలో మరో సంచలన రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌లో మరో రికార్డు నమోదైంది. గతంలో ఆర్సీబీ 2013 లో చేసిన 263 పరుగుల భారీ స్కోరును ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఎస్ఆర్‌హెచ్ 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కాగా బుధవారం ఢిల్లీ, కోల్ కతా మ్యాచ్ లో మరో రికార్డు నమోదైంది. ఆర్సీబీ 263 పరుగుల భారీ స్కోరు రికార్డును కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అధిగమించింది.
20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 272 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ 85 (కేవలం 39 బంతుల్లో) అద్భుతంగా రాణించాడు. రఘువంశీ 27 బంతుల్లో 54, రసెల్ 19 బంతుల్లో 41 పరుగులు చేశాడు. చివర్లో రింకూసింగ్ 8 బంతుల్లో26 పరుగులు చేశాడు. అయితే తృటిలో సన్ రైజర్స్ రికార్డు మిస్ అయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే 3, ఇషాంత్ 2, వికెట్లు పడగొట్టారు. మిచెల్ మార్ష్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ఢిల్లీ గెలవాలంటే 20 ఓవర్లలో 273 పరుగులు చేయాల్సి ఉంది.