దంచికొట్టిన ఢిల్లీ యువ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

by Disha Web Desk 12 |
దంచికొట్టిన ఢిల్లీ యువ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్లే ఆఫ్ చేరుకోవడం కోసం ఢిల్లీ జట్టుకు నేటి మ్యాచ్ అత్యంత కీలకం. కాగా రాజస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో యువ బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోరు చేసింది. యువ బ్యాటర్లు.. Jake Fraser-McGurk 50, అభిషేక్ పోరెల్ 65, స్టబ్స్ 41, నైబ్ 19, అక్షర్ 15, పంత్ 15 పరుగులతో రాణించారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3, చహల్ 1, సందీప్ శర్మ 1, బోల్ట్ 1 వికెట్లు తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 120 బంతుల్లో 222 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story