ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత పొదుపుగా బౌలింగ్ భువి

by Mahesh |
ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత పొదుపుగా బౌలింగ్ భువి
X

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ మ్యాచ్ మొదటి ఓవర్‌లో అత్యధిక వికెట్లు(25) తీసిన బౌలర్ గా భువి మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ IPL 2023లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన భువి కేవలం 11 పరుగుల మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి 2.75 ఎకానమీ రేటును నమోదు చేసుకున్నాడు. కాగా గతంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ద్వారా మునుపటి అత్యంత పొదుపుగా ఉన్న నాలుగు ఓవర్ల స్పెల్ (4-0-14-5 ఎకానమీ రేటు 3.50) నమోదు చేయబడింది.

Advertisement

Next Story

Most Viewed