- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో కన్నీరు పెట్టిన అర్ష్‌దీప్ సింగ్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా KKR vs PBKS మధ్య జరిగిన 53వ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా ఈ మ్యాచ్ చివరి ఓవరకు 7 పరుగులు కావాల్సి ఉండగా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ 20వ ఓవర్ వేశాడు. 19.5 బంతికి రసూల్ అవుట్ కావడంతో చివరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉంది. ఈ క్రమంలో రింకు సింగ్ ఫోర్ కొట్టి.. కోల్ కత జట్టుకు విజయం సాధించారు. దీంతో అర్ష్‌దీప్ సింగ్ తన జట్టుకు విజయం అందించలేక పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Advertisement
Next Story