- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎదురీదిన పంజాబ్ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోర్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా 27వ మ్యాచ్ పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. శిఖర్‌దావన్ లేకుండానే మ్యాచ్ ఆడిన పంజాబ్ జట్టు బ్యాటర్లు రాజస్థాన్ బౌలింగ్ ధాటికి వెంట వెంటనే అవుట్ అయ్యారు. ప్రతి 10, 20 పరుగులు ఒక వికెట్ కోల్పోయారు. కాగా పంజాబ్ బాటర్లు అయిన జితేష్ శర్మ 29, లివింగ్ స్టోన్ 21, చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అషుతోష్ శర్మ 31 పరుగులతో రాణించడంతో పంజాబ్ జట్టు పోరాడే టోటల్ ను సాధించింది. మొత్తం నిర్ణీత 20 ఓవర్లకు పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు, బోల్ట్, కుల్దీప్ సేన్, చాహల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు విజయం సాధించాలంటే 120 బంతులకు 148 పరుగులు చేయాల్సి ఉంది.