- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తీవ్ర విషాదం.. ఇద్దరు మహిళలు బలవన్మరణం
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సిర్పూ్ర్ టి.మండలం బెస్తవాడలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా నిన్న(శుక్రవారం) రమ అనే మహిళ సూసైడ్ చేసుకుంది. అయితే, రమ మృతికి సరిత అనే మరో మహిళ కారణమని బంధువులు ఆరోపించించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరిత ఇవాళ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story