- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెజ్జంకి లో విషాదం..కూతురితో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య
by Kalyani |
X
దిశ, బెజ్జంకి : కుటుంబ కలహాలతో కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో దూకిన సంబరి. శారద (33) మృతదేహాన్ని బయటకు తీశారు . కూతురు స్పందన (14) మృతదేహం ఇంకా ఆచూకీ దొరకలేదు. ఎస్సై జె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిస్క్ టీం, గజ ఈతగాళ్లతో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story