- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నది చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద విషాదం చోటు చేసుకుంది. గోస్తని నది చెక్ డ్యామ్‌లో దిగి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. చెక్ డ్యామ్‌లో ఆరుగురు యువకులు ఈతకు దిగినట్లు సమాచారం. వీరిలో ముగ్గురి సురక్షితంగా ఉండగా మిగతా ముగ్గురు గల్లంతు అయ్యారు. గల్లంతైన ముగ్గురు యువకుల కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు విజయనగరం కంటోన్మెంట్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story