కన్నతండ్రిని చెట్టుకు కట్టేసి కొట్టిన కుటుంబ సభ్యులు.. కారణమిదే!

by GSrikanth |
కన్నతండ్రిని చెట్టుకు కట్టేసి కొట్టిన కుటుంబ సభ్యులు.. కారణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రితో పాటు ఇంట్లో పనిచేసే పని మనిషిని సైతం కుటుంబ సభ్యులే చెట్టుకు కట్టేసి కిరాతకంగా కొట్టారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ తండ్రి వెంకటేశ్వర్లు, పని మనిషి స్థానిక ఆసుపత్రిలో చేరారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story