- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Case File : కొంపముంచిన ఇంస్టాగ్రామ్.. మైనర్ బాలికపై అఘాయిత్యం
by Aamani |
X
దిశ, మర్రిగూడ: ఇంస్టాగ్రామ్ లో మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని అఘాయిత్యానికి పాల్పడగా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. మండల పరిధిలో నీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఇంస్టాగ్రామ్ ద్వారా హైదరాబాదులోని పురానాపూల్ చెందిన ఓ మేజర్ తో పరిచయం పెంచుకున్నారు. అతను చెప్పిన మాయమాటలకు ఆ అమ్మాయి చెప్పిన దగ్గరికి వెళ్ళింది. మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను అఘాయిత్యం చేశాడు.పాఠశాలకు వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాదులో ఉన్న వారిని పట్టుకొచ్చి మెడికల్ టెస్ట్ అయిన తర్వాత అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story