- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భర్త మద్యానికి బానిసై నిత్యం గొడవ చేస్తున్నాడని...
by Sridhar Babu |
X
దిశ,కమలాపూర్ : భర్త మద్యానికి బానిసై నిత్యం గొడవ చేస్తున్నాడని భరించలేక మహిళ తన కుమారునితో సహా ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన సంఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలోని రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన వక్కల పద్మ తన భర్త కిరణ్ మద్యానికి బానిసై రోజూ గొడవ పడుతుంటే భరించలేక
తన కుమారుడు నాగచైతన్యతో కలిసి ఉప్పల్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ హరికృష్ణ అక్కడికి చేరుకొని మహిళను, బాబును కాపాడి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ అందించారు. అనంతరం పద్మ అన్నయ్య కోమిటిపల్లి గ్రామానికి చెందిన బొడిగ అజయ్ ని పిలిపించి పద్మ, కుమారుడు నాగచైతన్య ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
- Tags
- suicide attempt
Next Story