- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
హైదర్షాకోట్లో కారులో డెడ్‌బాడీ కలకలం
by Aamani |
![హైదర్షాకోట్లో కారులో డెడ్‌బాడీ కలకలం హైదర్షాకోట్లో కారులో డెడ్‌బాడీ కలకలం](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348875-20.webp)
X
దిశ,గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. ఓ కారులో డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల ప్రకారం.. గురువారం హైదర్షాకోట్లో ఓ ఆగి ఉన్న కారులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో డయల్ 100 కు కాల్ చేసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలను సేకరించారు. హత్య ? లేక ఆత్మహత్య ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. గత మూడు రోజులుగా కారు పార్క్ చేసి ఉన్నట్లు తెలుస్తుంది.
Next Story