- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు..నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సైలపై వేటు
by Jakkula Mamatha |
X
దిశ,నందికొట్కూరు: ఏపీలో ఇటీవల సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం ఘటనలో వెలుగులోకి వస్తున్న విషయాలు పోలీసులను నివ్వెర పరుస్తున్నాయి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ Cr.No.69/2024లో బాలిక వాసంతి మిస్సింగ్ కేసు జరిగిన విషయం తెలిసిన తర్వాత ఫిర్యాదు పట్ల బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించినందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ.విజయ భాస్కర్ మరియు ముచ్చుమర్రి ఎస్సై ఆర్.జయ శేఖర్‌ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి సీహెచ్.విజయరావు వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story