- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ ఇద్దరు యువకులు రోడ్డు పక్కనే ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న బీటెక్ విద్యార్థి సాకేత్‌రెడ్డితో పాటు కారులో ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారులో ఇరుక్కుపోయిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నడిపిన సాకేత్‌రెడ్డికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా 146 పాయింట్ల రేంజ్‌లో మద్యం తాగినట్లుగా నిర్ధారణ అయింది.
Advertisement
Next Story