- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఫాతిమా మసీదులో దారుణ హత్య
by Disha Web Desk 18 |
X
దిశ,రాయచోటి:అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి లోని ఇండియన్ బ్యాంక్ వెనుక వున్న ఫాతీమా మసీదులో అతి దారుణంగా తోడల్లుడు మయాన ఇంతియాజ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.నమాజ్ ప్రార్థనలో వున్న ఇంతియాజ్ ఖాన్ పై పిడిబాకు కత్తి పోట్లు పొడిచి అతి క్రూరంగా చంపాడని తెలుస్తోంది.అందరు నమాజులో ఉండగా అక్కడ ఉన్న చిన్నారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కత్తి తో చిన్నారులను భయాందోళనకు గురి చేసి ఇంతియాజ్ హతమార్చిన హతుడు.హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యం తెలిపారు.విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Next Story