- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
arrest : యువతిపై అత్యాచారం చేసిన మరో యువకుడు అరెస్టు
by Sridhar Babu |
X
దిశ, ఎల్బీనగర్ : ఓ సాఫ్ట్వేర్ యువతిని సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఒకరిని అరెస్టు చేసి డిమాండ్ కు తరలించగా, మరో యువకుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఓంకార్ నగర్ చౌరస్తాలో గల బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో సాఫ్ట్వేర్ యువతిని సోమవారం రాత్రి అత్యాచారం చేసిన సంఘటనలో పరారీలో ఉన్న శివారెడ్డిని గురువారం వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు.
Advertisement
- Tags
- arrest
Next Story